లెక్కతప్పిన వేణు స్వామి.. కథ ముగిసినట్లేనా..! | Oneindia Telugu

2024-05-27 438

Venu Swamy said that Sunrisers Hyderabad will win in IPL 24 final. But SRH lost. Due to this, trolls are continuing on social media against Venu Swamy.
ఐపీఎల్ 24 ఫైనల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధిస్తుందని వేణు స్వామి చెప్పారు. కానీ ఎస్ఆర్ హెచ్ ఓడిపోయింది. దీంతో వేణు స్వామిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ కొనసాగుతోన్నాయి.


~VR.238~CA.240~ED.232~HT.286~